గరికపాటిపై ఆర్జీవీ ట్వీట్ వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గరికపాటిపై ఆర్జీవీ ట్వీట్ వైరల్

    గరికపాటిపై ఆర్జీవీ ట్వీట్ వైరల్

    October 12, 2022

    Courtesy Twitter: Ramgopal varma

    ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ ట్వీట్‌లో గరికపాటికి చెందిన ఓ పాత [వీడియో](url)ను వర్మ పోస్ట్‌ చేశాడు. అందులో గరికపాటి టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క గురించి మాట్లాడారు. ‘ఆమెను చూసి తానే ఆకర్షితుడిని అయ్యానని, తన కొడుకు అవడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అని గరికపాటి అన్నారు. ఆ వీడియోను ఆర్జీవీ షేర్‌ చేస్తూ.. “ఓహో.. ఆహా.. అడ్డెడ్డే” అంటూ వ్యంగ్యంగా ఆర్జీవీ క్యాప్షన్‌ పెట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version