రితికా నాయ‌క్ క్యూట్ లుక్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రితికా నాయ‌క్ క్యూట్ లుక్స్‌

    రితికా నాయ‌క్ క్యూట్ లుక్స్‌

    July 22, 2022

    రితికా నాయ‌క్ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకుంది. ‘అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాలో ఆమె న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. చిత్ర‌బృందం ఆమెను మొద‌ట పరిచ‌యం చేయ‌క‌పోయానా సినిమాలో న‌ట‌న‌తో రితికా అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేసింది. ఢిల్లీకి చెందినీ ఈ భామ ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version