తారు లేకుండానే రోడ్డు..బాగుందన్న ఆనంద్ మహీంద్రా

Screengrab Twitter:

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ ఆవిష్కరణ మన దేశానికి కూడా అవసరమని చెప్పారు. కొన్ని బిల్డింగ్/కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీలు వాటిని అనుకరించాలన్నారు. లేదా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఇక ఆ వీడియోలో రోడ్లపై పాడైన చోట్ల ఈజీగా ప్యాచేస్ వర్క్ చేయడం చూడవచ్చు. తక్కువ సమయంలో ఆ విధంగా రోడ్లు రిపేర్ చేయడం ఎక్కువగా అమెరికా వంటి దేశాల్లో అమలు చేస్తున్నారు.

Exit mobile version