WTC Final; ప్రాక్టీస్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WTC Final; ప్రాక్టీస్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ

    WTC Final; ప్రాక్టీస్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ

    May 31, 2023

    © File Photo

    WTC ఫైనల్‌ ఆడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. జూన్ 7 నుంచి ఈ టోర్ని మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ipl అనంతరం టీమిండియా ఆటగాళ్లు విడతల వారీగా ఇంగ్లండ్‌కు వెళ్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ మంగళవారం లండన్‌ చేరుకున్నారు. ఇప్పటికే వీరు టీమ్ సభ్యులతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక ipl ఫైనల్ అడిన మహ్మద్‌ షమీ, అజింక్యా రహానే, గిల్‌, కేఎస్‌ భరత్‌లు గురువారం జట్టుతో కలవనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version