జవాన్లతో ‘రౌడీ’ విజయ్‌ దీపావళి సంబరాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జవాన్లతో ‘రౌడీ’ విజయ్‌ దీపావళి సంబరాలు

    జవాన్లతో ‘రౌడీ’ విజయ్‌ దీపావళి సంబరాలు

    October 20, 2022

    Courtesy Twitter: vijaydevarakonda

    టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ భారత సైనికులతో సరదాగా గడిపారు. సైనిక జాకెట్ ధరించి, గన్ చేతబట్టి పాయింట్ రేంజ్‌లో కాల్పులు జరపడంపై జవాన్లను అడిగి తెలుసుకున్నాడు. సైనికులతో కలసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్తేజం నింపాడు. ‘వాట్ లగాదేంగే’ అంటూ తన సినిమా డైలాగులు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఈ నెల 24, 25న దీపావళి సందర్భంగా ఎన్‌డీటీవీలో ప్రసారం కానుంది. కాగా విజయ్ నటించిన ‘లైగర్’ ఇటీవల విడుదలై పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version