‘RRR ఒక చెత్త సినిమా’.. వైరల్ ట్వీట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘RRR ఒక చెత్త సినిమా’.. వైరల్ ట్వీట్స్

    ‘RRR ఒక చెత్త సినిమా’.. వైరల్ ట్వీట్స్

    July 20, 2022
    in News

      RRR మూవీ రిలీజ్‌తో ఒకవైపు థియేటర్లు సందడిగా మారితే.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సినిమా అద్భుతమని ఒకరు అంటే, అసలు బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఇటీవలే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు ఈ మూవీ సూపర్బ్ అంటూ రివ్యూ ఇచ్చాడు. కాని ప్రముఖ సినీ విమర్శకుడు కమలార్‌ఖాన్ మాత్రం RRR మూవీపై సంచలన ట్వీట్‌లు చేశాడు.

      భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇదొక వరెస్ట్ మూవీ అని.. ఈ సినిమా చూస్తే మానవుడి మేధస్సు కూడ దెబ్బతింటుందని సంచలన రివ్యూ ఇచ్చాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంత వరెస్టె మూవీ అసలు రాలేదని పేర్కొన్నాడు. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, మొగల్ ఈ ఆజాం మూవీలతో పొలిస్తే ఇది 0 శాతంతో నాకు సమానమని వరుస ట్వీట్లు చేశాడు. వరెస్ట్ డైరెక్షన్‌తో ప్రేక్షకులను మోసం చేసినందుకు రాజమౌళిని అరెస్టు చేసి ఆరునెలల జైలుశిక్ష విధించాలన్నాడు. ఈ చిత్రాన్ని తప్పుగా కాకుండా పెద్ద క్రైమ్‌గా భావించాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ట్వీట్లను మీరూ చూసేయండి.

    https://twitter.com/kamaalrkhan/status/1507101246678839296?s=20&t=Dj3Fj_beDe4uPlvRyQhyFQ
    https://twitter.com/kamaalrkhan/status/1507092591409610758?s=20&t=Dj3Fj_beDe4uPlvRyQhyFQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version