కేరళలో నడిరోడ్డుపై ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి గుద్దుకునేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ సమయానికి బ్రేకులు వేయటంతో బస్సు అద్దాలకు తల తగిలి కిందపడ్డాడు. అద్దాలు పగిలిపోయాయి. అంతటితో ఆగకుండా బస్సు ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. స్టీరింగ్‌పై కాళ్లను పెట్టి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు. మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో అలా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) వైరల్ అయ్యింది.
రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి హల్‌చల్

© Envato