ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదిన రుతురాజ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదిన రుతురాజ్‌

    ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదిన రుతురాజ్‌

    November 28, 2022

    Screengrab Instagram: RUTURAJ GAIKWAD

    టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు బాది పెను విధ్వంసం సృష్టించాడు. నోబాల్‌తో సహా వరుసగా 7 సిక్స్‌లు కొట్టి ప్రపంచ [రికార్డు](url) నమోదు చేశాడు. గైక్వాడ్ విజృంభణతో యువరాజ్ సింగ్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. దేశవాళి టీర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహరాష్ట్ర తరఫున రుతురాజ్ ఈ రికార్డు సాదించాడు. యూపీతో జరిగిన మ్యాచ్‌లో శివ సింగ్‌ను ఉతికారేసి 7 సిక్సర్లతో 43 పరుగులు రాబట్టాడు. మొత్తంగా గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులు చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version