హైవేపై చాయ్ తాగిన సచిన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైవేపై చాయ్ తాగిన సచిన్

    హైవేపై చాయ్ తాగిన సచిన్

    November 3, 2022
    in India, News

    Screengrab Instagram:sachintendulkar

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ రిటైరయ్యాక చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వినూత్న రుచుల కోసం బెలగాం- ముంబయి హైవేపై అన్వేషిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఓ దాబా వద్ద ఆగి.. చాయి, టోస్ట్ తీసుకున్నారు. అవి తింటుండగా తనవైపే చూస్తున్న తనయుడు అర్జున్‌‌ని పిలిచి కావాలా అని అడిగారు. ఈ ఛాయ్, టోస్ట్ ఎంతో బాగుందని సచిన్ సంతృప్తి చెందారు. అనంతరం దాబా యజమానితో ఓ సెల్ఫీ తీసుకుని అక్కడినుంచి పయనమయ్యారు. తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో సచిన్ ఈ [వీడియో](url)ను పోస్ట్ చేయగా.. నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version