అబ్బాయిలపై అడల్ట్ జోక్ వేసిన రెజీనా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అబ్బాయిలపై అడల్ట్ జోక్ వేసిన రెజీనా

    అబ్బాయిలపై అడల్ట్ జోక్ వేసిన రెజీనా

    September 10, 2022

    Screengrab Instagram:

    హీరోయిన్ రెజీనా చెప్పిన ఓ అడల్ట్ జోక్ [వీడియో](url) ప్రస్తుతం వైరల్ అవుతోంది. అబ్బాయిలు, మ్యాగీ రెండూ..రెండు నిమిషాల్లో అయిపోతాయని వెల్లడించింది. శాకిని డాకిని ప్రమోషన్లలో భాగంగా రెజీనా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అబ్బాయిల గురించి పెద్ద జోక్ ఉందని, ఇక్కడ చెప్పకూడదు అంటూనే చెప్పేసింది. ఆ సందర్భంలో పక్కనే ఉన్న హీరోయిన్ నివేదా థామస్ నవ్వుతూ కనిపించింది. వీరిద్దరూ హీరోయిన్లు నటించిన శాకిని డాకిని మూవీ సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. ఇది చూసిన నెటిజన్లు మీరు మాములు వ్యక్తులు కాదని పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version