ఆరోగ్యంపై ఏడ్చేసిన సమంత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆరోగ్యంపై ఏడ్చేసిన సమంత

    ఆరోగ్యంపై ఏడ్చేసిన సమంత

    November 18, 2022

    ఇటీవల అనారోగ్యం బారిన సమంత తొలిసారి తన అనారోగ్యంపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొన్నిసార్లు ఇంక ఒక్క అడుగు ముందుకు వేయలేనేమో అని ఆందోళన చెందానంటూ కన్నీరు పెట్టుకున్నారు. జీవితంలో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయని, కానీ మనలాగే ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారని సమంత చెప్పారు. ప్రస్తుతం తానున్న పరిస్థితిలో తన వ్యాధి ప్రాణాంతకం అయితే కాదని, కాకపోతే కష్టపడాల్సి వస్తోందని చెప్పింది. ఈ నెల 11న విడుదల కాబోతున్న తన సినిమా ‘యశోద’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాలు పంచుకుంది.

    Samantha Speaks About the Journey of Yashoda | Anchor Suma | #YashodaTheMovie | 11-11-2022 Release
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version