సమంతకు అనారోగ్యం..అదే కారణం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమంతకు అనారోగ్యం..అదే కారణం

    సమంతకు అనారోగ్యం..అదే కారణం

    April 12, 2023

    Courtesy Twitter: Ani

    హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురైంది. వారం రోజులుగా శాకుంతలం ప్రమోషన్లలో విరామం లేకుండా పాల్గొనడంతో తాను జ్వరంతో బాధపడుతున్నట్లు సామ్ ట్వీట్ చేసింది. ప్రమోషన్లలో మాట్లాడి మాట్లాడి తన గొంతు బొంగురు పోయినట్లు వెల్లడించింది. మాట్లాడేందుకు గొంతు సహకరించడం లేదని పేర్కొంది. ఈ వారం అంతా అభిమానుల మధ్య ఉండి సినిమాను ప్రమోట్ చేస్తూ ఫ్యాన్స్ ప్రేమలో మునిగితేలినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సాయంత్రం జరగనున్న శాకుంతలం ఈవెంట్‌లో అభిమానులు పాల్గొనాలని సమంత విజ్ఞప్తి చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version