హీరోయిన్ సమంత హాస్పిటల్ బెడ్డుపై ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో చేతికి సెలైన్ పెట్టించుకుంటూ కనిపించింది. అలాగే మందుల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మరో పోస్ట్ పెట్టింది. తనకు ఈ డ్రిప్సే ఇమ్యూనిటీని అందిస్తాయని చెప్పింది. ఇమ్యూనిటీ వల్ల కలిగే లాభాలను వివరిస్తూ.. రక్త కణాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి పెరుగుదల, హృదయానికి రక్త సరఫరా ఈ డ్రిప్పే ఉపయోగపడతాయి అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు బిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
హాస్పిటల్ బెడ్డుపై సమంత
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Puri musings: భార్య భర్తల మధ్య అందుకే విడాకులు… ఆ ఒక్కటి చేస్తే చాలు!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్ ‘పూరి మ్యూజింగ్స్’లో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను చర్చిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియా వినియోగంపై తన అభిప్రాయాన్ని ...
Raju B
Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్
విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ ...
Raju B
Pushpa2: అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కళ్యాణ్
సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెసిందే. ఈ ఘటనకు బాధ్యున్ని చేస్తూ ...
Raju B
Regina Cassandra: అందుకే ఇస్లాం మతం నుంచి క్రిస్టియానిటీకి మారా!
సాధారణంగా సినిమాల్లో మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు వంటి వాటి కారణంగా వచ్చే సమస్యలు పలు సినిమాల్లో కథలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇవి కేవలం తెరపై మాత్రమే ...
Raju B
This Week Ott Releases: ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే!
2024 ఏడాది ముగియనుంది. కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి.పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ...
Raju B
Amazon Deal Alert: భారీ డిస్కౌంట్లో మోటోరోలా G85 5G ప్రీమియం ఫొన్
ఈ సంవత్సరం జులైలో మోటోరోలా కంపెనీ తన నూతన మోడల్ మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ఆధునిక ...
Raju B
SSMB 29: మహేష్ మూవీపై బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్.. విలన్ ఎవరంటే?
‘RRR’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి ...
Srihari V
Pawan Kalyan: “అల్లు అర్జున్ ఇష్యూ చాలా చిన్నది.. మాట్లాడాల్సిన పని లేదు”
వైకాపా నేత సుదర్శన్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆ తరువాత ఆయన ఎంపీడీవో కార్యాలయాన్ని ...
Raju B
Guntur Kaaram: గ్లోబల్ సాంగ్స్ లిస్ట్‌లో ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు ...
Raju B
Ram Charan Cutout: రామ్‌చరణ్ బిగ్గెస్ట్ కటౌట్.. హెలికాఫ్టర్‌తో పూల వర్షం.. ఎక్కడంటే?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2‘ (Pushpa 2) తర్వాత ...
Srihari V
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై శుక్రవారం వైకాపా నేత దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఉప ...
Srihari V
Pushpa 2 HD Movie Leak: ఓటీటీలోకి రాకముందే ఆన్లైన్లో ‘పుష్ప 2’ HD ప్రింట్ లీక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై 20 రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద జోరు ...
Srihari V
Nitish Kumar Reddy: ఆస్ట్రేలియా గడ్డపై నితీష్ రెడ్డి తగ్గేదేలే.. వీడియో వైరల్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో భారత్ ...
Srihari V
Drinker Sai Movie Review: బాక్సాఫీస్ వద్ద తడబడ్డ ‘డ్రింకర్ సాయి’.. తేడా ఎక్కడ కొట్టిదంటే?
నటీనటులు : ధర్మ కాకాని, ఐశ్వర్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణ మురళి, సమీర్, కిర్రాక్ సీత తదితరులు దర్శకత్వం : తిరుమలశెట్టి కిరణ్ సంగీతం: ...
Srihari V
Eclipses 2025: వచ్చే ఏడాదిలో నాలుగు గ్రహణాలు.. భారత్‌లో ఎన్ని కనిపిస్తాయంటే?
2025 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయని ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాశ్ గుప్తా తెలిపారు. వీటిలో రెండు చంద్రగ్రహణాలు, ...
Raju B
Lava Yuva 2 5G : యూత్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల, ధర ఎంతంటే?
దేశీయ స్మార్ట్‌ఫోన్ ఫొన్ కంపెనీ.. లావా తన బడ్జెట్ సెగ్మెంట్లో మరో కొత్త ఫోన్‌ను భారత(Lava Yuva 2 5G) మార్కెట్లో లాంచ్ చేసింది. “లావా యువ ...
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్