శాకుంతలం టిట్‌బిట్స్‌ చెప్పిన సమంత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శాకుంతలం టిట్‌బిట్స్‌ చెప్పిన సమంత

    శాకుంతలం టిట్‌బిట్స్‌ చెప్పిన సమంత

    April 10, 2023

    Screengrab Twitter:GunaaTeamworks

    శాకుంతలం సినిమాకు సంబంధించి టిట్‌బిట్స్‌ను హీరోయిన్‌ సమంత షేర్ చేసుకుంది. షూటింగ్‌లో జరిగిన ఐదు క్రేజీ విషయాలను పంచుకుంది. “ మేకప్‌లో భాగంగా చేతికి మెడకు పువ్వులను కట్టారు. వాటితో సాయంత్రం వరకు షూటింగ్ చేశాం. చేతికి ఎలర్జీ అయ్యి నల్లగా మారింది. అయినా దానిపై మేకప్ వేసి ఆరు నెలలు చిత్రీకరణ జరిపాం. ఇప్పుడు తగ్గిపోయింది” అని చెప్పారు. ఇలాంటి 5 క్రేజీ సన్నివేశాలను పంచుకుంది సామ్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version