టీస్టాల్ వద్దకు సాంబార్ దుప్పి.. తర్వాత ఏమైందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీస్టాల్ వద్దకు సాంబార్ దుప్పి.. తర్వాత ఏమైందంటే?

    టీస్టాల్ వద్దకు సాంబార్ దుప్పి.. తర్వాత ఏమైందంటే?

    November 18, 2022

    Courtesy Twitter: screenshot

    ఆహారం కోసం వెతుక్కుంటూ ఓ సాంబార్ దుప్పి అటవీ సమీప గ్రామంలోని టీస్టాల్ వద్దకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి సామ్రాట్ గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ దుప్పి టీస్టాల్ వద్దకు వచ్చింది. అటు ఇటు చూస్తుండగా ఓ పెద్దాయన దానికి ఏవో స్నాక్స్ తినిపించాడు. మరొకరు నీళ్లు తాపడానికి ప్రయత్నించారు. కానీ అది తాగలేదు. కొందరు దుప్పితో ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version