శాకుంతలంలో సామ్‌ ఫ్లోరల్ లుక్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శాకుంతలంలో సామ్‌ ఫ్లోరల్ లుక్‌

    శాకుంతలంలో సామ్‌ ఫ్లోరల్ లుక్‌

    March 20, 2023

    Screengrab Twitter:Samanthaprabhu2

    [VIDEO:](url) సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించి ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సామ్‌ను పువ్వులతో అందంగా ఎలా తయారు చేశారో ఇందులో చూపించారు. ఇందుకోసం యూనిట్ చాలా కష్టపడింది. ఫ్లోరల్ లుక్‌ పేరుతో వీడియోను విడుదల చేశారు. కావ్య నాయకి ఒక్కో గెటప్‌ను ఎలా తీర్చిదిద్దారో చూడవచ్చు. సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 14న సినిమా విడుదల అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version