కాజల్ బర్త్ డే సందర్భంగా తర్వాతి చిత్రం టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ‘సత్యభామ’గా వస్తోందీ గ్లామర్ బ్యూటీ. ఇందులో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తోంది. శ్రీకాంత్ డేగల డైరెక్షన్ వహించాడు. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. శశి కిరణ్ టిక్కా ఈ సినిమాను నిర్మించి స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హైదరాబాద్‌లో టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్‌ని నిర్వహించారు.
పోలీసాఫీసర్‌గా రఫ్ఫాడిస్తున్న సత్యభామ
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Vivo X Fold3 Pro : భారతీయుల కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫొన్ ఎలా ఉంది?
వివో ఇటీవలే తన ఎక్స్ ఫోల్డ్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కలర్ ప్యాలెట్‌ను విస్తరించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ “లూనార్ వైట్” ...
Raju B
POCO X6 Neo 5G: తక్కువ బడ్జెట్లో 5G ఫొన్ కావాలా? ఇది బెస్ట్ ఛాయిస్
POCO X6 Neo 5G ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ.19,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ...
Raju B
Prabhas: పరుశురాముడిగా ప్రభాస్? అన్ని సినిమాలు ఒక్క లెక్క ఈ మూవీ మరో లెక్క!
ప్రభాస్ అనగానే ముందుగా అతడి ఫిజిక్ అందరికీ గుర్తుకువస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదగడంలో అతడి కటౌట్ బాగా ఉపయోగపడింది. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చేశాడంటే ...
Srihari V
Predicted Box office Capacity: రాజమౌళి, ప్రభాస్, తారక్, బన్నీ.. బాక్సాఫీస్ బరిలో ఎవరి బలమెంత..?
టాలీవుడ్లో ఒకప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాములూ విషయం కాదు. ఒక చిత్రం తన లైఫ్‌టైమ్‌లో రూ.100 కోట్లు క్రాస్ చేసిందంటే గొప్పగా చెప్పుకునేవారు. అయితే ...
Srihari V
IIFA 2024: అబుదాబిలో చిరు, బాలయ్యకు అరుదైన గౌరవం.. చూస్తే రెండు కళ్లు సరిపోవు!
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. సెప్టెంబర్ 27నుంచి 29 మధ్య మూడురోజుల పాటు జరగనున్న ఈవెంట్లో ...
Srihari V
Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?
నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్ తదితరులు రచన, దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్ సంగీతం: గోవింద్ వసంత సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు ఎడిటింగ్: ఆర్.గోవింద రాజు ...
Srihari V
Tissue silk Sarees: లెటెస్ట్ ట్రెండ్ టిష్యూ చీరల్లో మెరసి పోతున్న టాలీవుడ్ హీరోయిన్లపై ఓ లుక్ వేయండి
ప్రస్తుతం లెడీస్ ఫ్యాషన్ ప్రపంచంలో టిష్యూ చీరలు భారీగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటి ఆకట్టుకునే మెరుపు, డీజైనింగ్ అతివల అందాన్ని పునర్నిర్వచించే విధంగా ఉన్నాయి. తేలికపాటి క్లాత్‌తో- ...
Raju B
Infinix Zero Flip: ఇన్పినిక్స్ నుంచి తొలి క్లామ్ షెల్ ఫొన్ విడుదల.. దీని ఫీచర్లు తెలిస్తే షాకే
ఇన్ఫినిక్స్ కంపెనీ Infinix Zero Flip ఫోనును ఆవిష్కరించింది. ఇది తన బ్రాండ్‌లో మొట్టమొదటి మడతపెట్టగల క్లామ్‌షెల్ డిజైన్ ఫోన్. ఈ ఫోన్ 6.9 అంగుళాల ఫ్లెక్సిబుల్ ...
Raju B
VIVO T3 Ultra Sale: బిగ్ బిలియన్ డేస్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఫొన్ ఇదే!
మెుబైల్ ఫోన్ల దిగ్గజం వివో నుంచి రీసెంట్గా వచ్చిన VIVO T3 Ultra ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా సేల్స్‌కు అందుబాటులో ఉంది. ఇప్పటికే రిలీజ్ ...
Raju B
Samsung Galaxy S24 FE: కొత్త ఫ్యాన్ ఎడిషన్ లాంచ్.. ధర, ఆఫర్లు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ మోడల్ అయిన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ (Samsung Galaxy S24 FE) ను ఆవిష్కరించింది. ...
Raju B
Pawan Vs Prakash Raj: ప్రకాశ్ రాజ్‌కు ఎందుకంత తీటా? ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పెషల్‌గా సిట్‌ను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు ...
Srihari V
Esther Anil Bold Pics: ‘దృశ్యం’ పాప ఎస్తర్ అనిల్ లేలేత అందాలు.. ఓవర్ డోస్ తట్టుకోగలరా!
యంగ్ బ్యూటీ ఎస్తర్ అనిల్ (Esther Anil) మరోమారు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది. తాజాగా ...
Srihari V
DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర‘. గత కొన్నెళ్లుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 27) గ్రాండ్‌గా రిలీజైంది. ...
Srihari V
OnePlus 12 Offers: అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్, ఫొన్ కొంటే.. ఇయర్ బడ్స్ ఫ్రీ
వన్‌ప్లస్ 12 ఫోన్ ఈ ఏడాది అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు ...
Raju B
Samsung M15 5G: రూ.10 వేల బడ్జెట్లో దీన్ని మించిన ఫొన్ అయితే లేదు భయ్యా!
శాంసంగ్ తన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో తాజా డివైస్‌గా గెలాక్సీ M15 5G ప్రైమ్ ఎడిషన్ ను ఆవిష్కరించింది. ఇది అధిక సామర్థ్యం గల బ్యాటరీ, శక్తివంతమైన ...