నడిరోడ్డులో రూ.40 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నడిరోడ్డులో రూ.40 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

    నడిరోడ్డులో రూ.40 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

    March 7, 2023

    Screengrab Twitter:

    [వీడియో;](url) దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. నడిరోడ్డులో రూ.40 లక్షలను క్షణాల్లో కొట్టేశారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బ్యాంకులో రూ.40 లక్షలు డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని బైక్‌పై వెళ్తున్నాడు. ఓ చోట భారీ ట్రాఫిక్ ఏర్పడి బైక్ ఆపాడు. ఇంతలో ఓ దొంగల ముఠా బ్యాగును గమనించి జిప్పు తీసి క్షణాల్లో ఆ డబ్బును కొట్టేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను అరెస్ట్ చేసి.. రూ.38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version