బెదిరిన చిరుత.. జనాలపై దాడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెదిరిన చిరుత.. జనాలపై దాడి

    బెదిరిన చిరుత.. జనాలపై దాడి

    November 5, 2022

    © Envato representation

    జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత బెదిరి.. ఇద్దరు స్థానికులపై దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటన కర్నాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది. ఓ భవనంపై నుంచి కొంతమంది రాళ్లు రువ్వడంతో చిరుత భయపడిపోయింది. దీంతో అటుగా వెళ్తున్న ఒక బైకర్‌ను ఢీకొట్టి, అతడిని గాయపర్చింది. ఆ తర్వాత రాళ్లు రువ్వడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిపై దాడి చేసింది. అనంతరం ఆ చిరుతను అటవీశాఖాధికారులు బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version