రంభ పెద్ద కూతురు ఎలా ఉందో చూడండి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రంభ పెద్ద కూతురు ఎలా ఉందో చూడండి

  రంభ పెద్ద కూతురు ఎలా ఉందో చూడండి

  May 24, 2023

  సినిమాలకు దూరమైనా.. హీరోయిన్ రంభ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. తాజాగా తన పెద్ద కూతురు లాన్య ఇంద్రకుమార్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అచ్చం రంభలాగే ఉంది లాన్య. మీ స్కూల్ డేస్ నాటి ఫొటోలా ఉంది రంభగారు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 2010లో కెనడా వ్యాపార వేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని రంభ అక్కడే స్థిరపడింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version