సమంతను అలా చూసేసరికి కన్నీళ్లు ఆగలేదు; శోభిత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమంతను అలా చూసేసరికి కన్నీళ్లు ఆగలేదు; శోభిత

    సమంతను అలా చూసేసరికి కన్నీళ్లు ఆగలేదు; శోభిత

    April 3, 2023

    Screengrab Instagram: sobhitad

    సమంతను పెళ్లికూతురుగా చూసేసరికి కన్నీళ్లు ఆగలేదని హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అన్నారు. వైజాగ్‌లో జరిగిన తన సోదరి సమంత పెళ్లి వేడుకల్లో శోభిత సందడి చేసింది. మొహందీ, సంగీత్ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఆమె నెట్టింట్లో షేర్ చేశారు. బంధువులు, స్నేహితులతో కలసి డ్యాన్స్ చేయడం సరదాగా ఉందని పేర్కొంది. కాగా హీరోయిన్ సమంత మాజీ భర్త నాగచైతన్యతో శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు టాక్. ఇటీవలే వీరు లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో కలసి ఉన్న ఫొటో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version