సినీ కార్మికుల బంద్‌పై స్పందించిన న‌టుడు న‌రేశ్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సినీ కార్మికుల బంద్‌పై స్పందించిన న‌టుడు న‌రేశ్‌

  సినీ కార్మికుల బంద్‌పై స్పందించిన న‌టుడు న‌రేశ్‌

  July 20, 2022

  screengrab youtube

  సినీ కార్మికులు త‌మ‌కు వేత‌నాలు పెంచాలంటూ నేటి నుంచి నిర‌స‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్ స్పందించాడు.గ‌త మూడేళ్లుగా క‌రోనా మ‌హ‌హ్మారి భారిన ప‌డి అన్ని ప‌రిశ్ర‌మ‌లతో పాటు సినీ ఇండ‌స్ట్రీ చాలా న‌ష్ట‌పోయింది. నిర్మాత‌లు వ‌డ్డీలు క‌ట్ట‌లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ కోలుకుంటుంది. తెలుగు సినిమాల‌కు మంచి పేరు వ‌స్తుంది. కానీ ఇలా ఒక్క‌సారిగా అన్ని బంద్ చేస్తే సినిమా షూటింగ్‌లు ఆగిపోతాయి. తొంద‌ర‌ప‌డ‌కుండా కాస్త టైమ్ తీసుకొని వ‌ర్క‌ర్ల‌కు, ఫెడ‌రేష‌న్‌కు, ప్రొడ్యూస‌ర్ల‌కు ఇబ్బంది లేకుండా అంద‌రం క‌లిసి సామ‌ర‌స్యంగా స‌మ‌స్య‌ను ప‌రిష్కిరించుకునే దిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని కోరాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version