‘కేజీఎఫ్’పై టాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కేజీఎఫ్’పై టాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

    ‘కేజీఎఫ్’పై టాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

    March 6, 2023

    Courtesy Twitter: Pradeep

    [వీడియో;](url) కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక తల్లి.. కొడుకును నువ్వు గొప్పోడివి కావాలంటుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడు అంటుంది. ఆ హీరో వెళ్లి బంగారం సంపాదిస్తాడు. దానిని తీసుకెళ్లి సముద్రంలో పారదొబ్బుతాడు. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం.’’ అంటూ సెటైర్లు వేశాడు. మహా వ్యాఖ్యలపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

    https://twitter.com/ATHIest47/status/1632609564725248003?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version