షారుక్ ఖాన్ జవాన్ ట్విట్టర్ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షారుక్ ఖాన్ జవాన్ ట్విట్టర్ రివ్యూ

    షారుక్ ఖాన్ జవాన్ ట్విట్టర్ రివ్యూ

    September 7, 2023

    Courtesy Twitter:

    బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నయనతార కాంబోలో వచ్చిన మూవీ జవాన్‌ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా చూసిన వారి నుంచి ట్విట్టర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జవాన్ స్టోరీ బాగుందని, SRK స్క్రీన్ అపియరెన్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని కామెంట్ చేస్తున్నారు. షారుక్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ జవాన్ అని, నయనతార క్యారెక్టర్ అద్బుతంగా ఉందని, అనిరుధ్ అందించిన BGM సీన్లకు మంచి హైప్ ఇచ్చాయని చెబుతున్నారు. ఇండియాలో ఇంతవరకు ఇలాంటి కథతో సినిమా రాలేదని మరికొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జవాన్ పూర్తి రివ్యూ కాసేపట్లో..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version