అభిమాని సెల్ఫీ తీసుకుంటుంటే నెట్టేసిన షారుఖ్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అభిమాని సెల్ఫీ తీసుకుంటుంటే నెట్టేసిన షారుఖ్

  అభిమాని సెల్ఫీ తీసుకుంటుంటే నెట్టేసిన షారుఖ్

  May 3, 2023

  Screengrab Twitter:_yogesh22

  [VIDEO:](url) బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్ అభిమానితో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి షారుఖ్ బయటకు వస్తుండగా ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని తోసేసి ముందుకెళ్లాడు షారుఖ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతడికి సెల్ఫీ ఇస్తే వచ్చే నష్టం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పఠాన్ సినిమా సక్సెస్‌తో జోష్ మీదున్నాడు షారుఖ్. ప్రస్తుతం రెండు సినిమాీల్లో నటిస్తున్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version