‘శాకిని డాకిని’కి సూప‌ర్ రెస్పాన్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘శాకిని డాకిని’కి సూప‌ర్ రెస్పాన్స్

    ‘శాకిని డాకిని’కి సూప‌ర్ రెస్పాన్స్

    August 24, 2022

    నివేతా థామ‌స్, రెజీనా క‌సాండ్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘శాకిని డాకిని’. ఈ సినిమా టీజ‌ర్‌ను నిన్న విడుద‌ల చేశారు. దీనికి 24 గంట‌ల్లోనే 2.5 మిలియ‌న్ల కంటే ఎక్కువ‌గా డిజిట‌ల్ వ్యూస్ రావ‌డం విశేషం. పోలీస్ అకాడ‌మీలో చేరిన ఇద్ద‌రు అమ్మాయిలు ఎప్పుడూ గొడ‌వ‌ప‌డుతుంటారు. కానీ వారికి స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు ఒక‌రికి ఒక‌రు తోడుగా ఎలా నిల‌బ‌డ్డారు అనేదే సినిమా క‌థ‌గా తెలుస్తుంది. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. శాకిని డాకిని సెప్టెంబ‌ర్ 16న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version