రష్మిక మంధానకు అవమానం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్మిక మంధానకు అవమానం

    రష్మిక మంధానకు అవమానం

    September 21, 2023

    అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో నేషనల్ క్రష్ రష్మికకు సరైన గుర్తింపు లభించలేదని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరైన ఈ కార్యక్రమంలో వారెవ్వరూ రష్మికన పట్టించుకోలేదని టాక్. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ యాటిట్యూడ్ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఫొటో షూట్ అయిపోయాక రష్మిక నవ్వుతూ ఆమె వైపు చూసినా.. శ్రద్ద ఇగ్నోర్ చేసిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

    https://x.com/SivaHarsha_23/status/1704423243552284745?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version