అల్లు అర్జున్ గురించి షారూఖ్ కామెంట్స్‌ వైర‌ల్

Screengrab Twitter:

అల్లు అర్జున్ గురించి షారూఖ్ ఖాన్ గ‌తంలో మాట్లాడిన వీడియో ఒక‌టి తాజాగా వైర‌ల్ అవుతుంది. త‌న‌కు షారూఖ్ ఫేవ‌రెట్ హీరో అని, దిల్‌వాలే దుల్హ‌నియా లే జాయింగే ఇచ్చిన సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని అల్లు అర్జున్ ఒక‌సారి చెప్పాడు. దీనిపై షారూఖ్ ఖాన్ స్పందించాడు. ‘అల్లు ఐల‌వ్‌యూ. త్వ‌ర‌లోనే నిన్ను క‌లిసి మాట్లాడ‌తాను. బ‌న్నీ చాలా మంచివాడు, చాలా టాలెంట్ ఉన్న‌వాడు’ అని అన్నాడు. షారూఖ్ 2018లో జీరో సినిమా రిలీజ్ స‌మ‌యంలో మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version