వేడుకలో మెరిసిన షెహనాజ్ గిల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేడుకలో మెరిసిన షెహనాజ్ గిల్

    వేడుకలో మెరిసిన షెహనాజ్ గిల్

    October 11, 2022

    సోషల్ మీడియా సంచలనం షెహనాజ్ గిల్ 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కుమని మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆకుపచ్చని బంగారు చీరతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఆకట్టుకుంది. తెలుగులో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కి చాలా దగ్గర్లోనే కూర్చొంది. సాయిపల్లవితో ముచ్చటిస్తున్నట్లు కనిపించింది. ఇలా కార్యక్రమంలోని చాలా ఫ్రేముల్లో తనే మెరిసింది. హిందీ బిగ్‌బాస్‌షో 13వ సీజన్‌లో షెహనాజ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీడియో కోసం Watch On ఇన్‌స్టాగ్రాం బటన్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version