శివసేన నాయకుడు సిధ్దు సూరి హత్య
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శివసేన నాయకుడు సిధ్దు సూరి హత్య

    శివసేన నాయకుడు సిధ్దు సూరి హత్య

    November 4, 2022
    in India, News

    Screengrab Twitter:@AshwiniSahaya

    పంజాబ్‌లో శివసేన నాయకుడు సిధ్దు సూరిపై పోలీసులు చూస్తుండగానే కాల్పులు([వీడియో](url)) జరిగాయి. అమృత్‌సర్‌లో ఈ ఘటన జరిగింది. సిద్ధూ మూసేవాలా తర్వాత పంజాబ్‌లో ఇదే మరో పెద్ద కాల్పుల ఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల భద్రత ఉండగానే నిందితుడు కాల్పులు జరిపాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సిద్ధూ సూరి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసుల్లో జైలు జీవితం కూడా గడిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version