చీరకట్టులో శ్రద్ధా అందాల ఆరబోత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చీరకట్టులో శ్రద్ధా అందాల ఆరబోత

    చీరకట్టులో శ్రద్ధా అందాల ఆరబోత

    February 15, 2023

    బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాదాస్ తన నడుము అందాలతో పిచ్చెక్కిస్తోంది. శారీ ధరించి నాభి అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఎద అందాలను ఏకరువు పెడుతూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. శ్రద్ధాదాస్ ఇటీవల దిగిన ఫొటోషూట్‌ను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా శ్రద్ధా అప్పుడెప్పుడో 2008లో అల్లరి నరేష్ సరసన ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version