స్విమ్ సూట్‌లో హాట్‌గా శ్రద్ధా
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్విమ్ సూట్‌లో హాట్‌గా శ్రద్ధా

  స్విమ్ సూట్‌లో హాట్‌గా శ్రద్ధా

  May 29, 2023

  హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తోంది. మహారాష్ట్రలోని లోనావాలోలో ఉన్న ఓ రిసార్టులో రాత్రిపూట జలకాలాడుతోంది. ‘నక్షత్రాల కింద ఈత కొట్టడం ఎంతో అద్భుతంగా ఉంది. మా ఇంటికి దగ్గర్లోనే ఒక కొత్త ప్రదేశాన్ని కనుగొన్నా. ఈ రిసార్టులోనే అలా ఓ రాత్రి మొత్తం గడిపా’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. స్విమ్ సూట్‌లో శ్రద్ధా హాట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధా పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version