అందంతో మతిపోగొడుతున్న శ్రియ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అందంతో మతిపోగొడుతున్న శ్రియ

  అందంతో మతిపోగొడుతున్న శ్రియ

  May 8, 2023

  శ్రియా సరన్ వయసు పెరుగుతున్న అందం మాత్రం తగ్గటం లేదు. ఇటీవల హాట్‌ హాట్‌ ఫోటోలకు పోజులిస్తున్న ఈ సుందరి.. మరోసారి తన అందచందాలు ప్రదర్శించింది. నలుపు రంగు దుస్తుల్లో ఆమె పెట్టిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురుస్తుంది. గ్లామర్ సీక్రెట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె… మళ్లీ నటిస్తోంది. ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేస్తున్న ఫొటోల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version