బ్లాక్ క్యాండీ కేన్‌లో శ్రుతిహాసన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్లాక్ క్యాండీ కేన్‌లో శ్రుతిహాసన్

    బ్లాక్ క్యాండీ కేన్‌లో శ్రుతిహాసన్

    March 6, 2023

    ‘నా వీపు చూడు.. వీపు అందం చూడు’ అని అంటోంది హాట్ బ్యూటీ శ్రుతిహాసన్. తన వీపు అందాలను చూపిస్తూ యువత మతి పోగుడుతోంది. బ్లాక్ క్యాండీ కేన్‌ డ్రెస్‌ని ధరించి స్టైలిష్‌గా ముస్తాబైంది. రెండు జడల కొప్పుతో క్యూట్‌గా కనిపిస్తోంది. ఓవరాల్‌గా బ్లాక్ కాంబోలో ఈ భామ ఆకట్టుకుంటోంది. కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి శ్రుతి హాసన్. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో ఈ తమిళ పొన్ను హిట్ ట్రాక్ ఎక్కింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం శ్రుతి ప్రభాస్ సలార్‌లో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version