కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం

    కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం

    May 20, 2023
    in India, News

    Courtesy Twitter: Ritu Choudhary

    కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానుల మధ్య గవర్నర్ గెహ్లాట్ సిద్ధరామయ్యతో ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 8 మందిలో ఆరుగురు సిద్ధరామయ్య వర్గానికి చెందినవారుగా కాగా ఇద్దరు డీకే వర్గానికి చెందినవారు. ప్రమాణ స్వీకారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు సోనియా, రాహుల్, మల్లిఖార్డున ఖర్గే హాజరయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version