ఓటీటీకి సిద్ధార్థ్ ‘చిన్నా’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీకి సిద్ధార్థ్ ‘చిన్నా’

    ఓటీటీకి సిద్ధార్థ్ ‘చిన్నా’

    November 11, 2023

    Screengrab Instagram:

    హీరో సిద్ధార్థ్ నటించిన ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ “చిన్నా” చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఇతర భాషల్లో కూడా విడుదల చేసి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ఓటీటీ విదుదలకు సిద్దమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది, ఇందులో ఈ చిత్రం ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version