సిద్ధార్థ్ టక్కర్ ట్రైలర్ విడుదల
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సిద్ధార్థ్ టక్కర్ ట్రైలర్ విడుదల

  సిద్ధార్థ్ టక్కర్ ట్రైలర్ విడుదల

  May 21, 2023

  Courtesy Twitter:@vamsikaka

  సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్న టక్కర్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ‘ఆశ ప్రపంచాన్ని మరిపిస్తుంది. అదే ఆశ మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి ధనమే నిధి’ అంటూ సిద్ధార్థ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. కార్తీక్ జి క్రిష్ డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version