చిన్నారుల కోసం ‘సితార’ ముందడుగు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్నారుల కోసం ‘సితార’ ముందడుగు

    చిన్నారుల కోసం ‘సితార’ ముందడుగు

    January 2, 2023

    Screengrab Instagram: sitaraghattamaneni

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూతురు సితారా ఘట్టమనేని చిన్నారుల కోసం [వెబ్‌సైట్](url) ప్రారంభించింది. కొత్త సంవత్సరం రోజున maheshbabufoundation.org వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్లు సితారా తెలిపింది. ‘‘మహేష్ ఫౌండేషన్ కోసం ఈ నెల నా పాకెట్ మనీని విరాళంగా ఇచ్చా. మీరు కూడా మీవంతుగా సాయం చేయండి. మనమందరం కలసి పిల్లల కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టింద్దాం.’’ అంటూ సితారా విజ్ణప్తి చేసింది. మహేష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు హార్ట్ సర్జరీలు జరుగుతున్న తెలిసిందే.

    https://twitter.com/MounilkaDHFM/status/1609602754049363968?s=20&t=tRBWfE078j5Wcb9hb_mPDw
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version