సీతారాములే మా బలం: రామ్‌చరణ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీతారాములే మా బలం: రామ్‌చరణ్

    సీతారాములే మా బలం: రామ్‌చరణ్

    March 15, 2023

    [VIDEO:](url) ఉపాసనతో ఎక్కడికి వెళ్లినా ఓ చిన్న రామాలయాన్ని వెంట తీసుకెళ్తానని రామ్‌చరణ్ వెల్లడించాడు. ఈ ఆలయం తమతో ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి దైవకృపే కారణమని తెలిపాడు. ‘ఉదయం ప్రార్థనలతోనే మాకు రోజు ప్రారంభం అవుతుంది. ఇది మా సంప్రదాయం. భారతీయులమని మాకు గుర్తు చేస్తుంది. శక్తిని ప్రసాదిస్తుంది. ఇలా చేయడాన్ని కృతజ్ణతగా భావిస్తాం’ అని చెప్పాడు. చెర్రీ ఎక్కువగా అయ్యప్ప మాలను ధరిస్తుంటాడు. తరుచుగా ఆలయాలకు వెళ్తుంటాడు. అమెరికాకు వెళ్లినా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు చరణ్ దంపతులను ప్రశంసిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version