‘జనతా గ్యారేజ్’కి ఆరేళ్లు.. డైలాగ్ గుర్తుందా..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జనతా గ్యారేజ్’కి ఆరేళ్లు.. డైలాగ్ గుర్తుందా..!

    ‘జనతా గ్యారేజ్’కి ఆరేళ్లు.. డైలాగ్ గుర్తుందా..!

    September 1, 2022

    Courtesy Twitter:

    ‘జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును’ డైలాగ్ గుర్తుందా. జూనియర్ ఎన్టీఆర్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన ‘జనతా గ్యారేజ్’లోనిదిది. ఈ సినిమా విడుదలై ఆరేళ్లు పూర్తయింది. సామాజిక అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అటు క్లాస్.. ఇటు మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఇందులోని ‘పక్కా లోకల్’ ఐటమ్ సాంగ్ కుర్రకారును ఊపేసింది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ఇంట్రెస్టింగ్ సీన్ కోసం Watch On బటన్ పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version