కొండల్లో గుబులు పుట్టించే మంచు చిరుతలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొండల్లో గుబులు పుట్టించే మంచు చిరుతలు

    కొండల్లో గుబులు పుట్టించే మంచు చిరుతలు

    March 7, 2023

    Courtesy Twitter:@irsankurrapria

    [VIDEO:](url) పర్వతాల్లో ప్రమాదకరమైన జంతువుల్లో ఒకటైన మంచు చిరుతలు హిమాచల్ ప్రదేశ్ కొండల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కొండ నీడకు తల్లి చిరుత సేద తీరుతుంటే పిల్ల చిరుతలు ఆ కొండల్లో చక్కర్లు కొడుతున్నాయి. తల్లి చిరుత పిలుపు విని వడివడిగా అమ్మ దగ్గరికి చేరుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. పర్వీన్ కస్వాన్ అనే ఐఏఎస్ అధికారి ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. మంచు చిరుతలు గర్జించవు. వాలుగా ఉన్న కొండలు ఎక్కడంలో ఇవి దిట్ట. ప్రత్యేకంగా ఉన్న వీటి కాళ్లు ఇందుకు సహాయ పడతాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version