అమెరికాలో మంచు తుపాను బీభత్సం!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో మంచు తుపాను బీభత్సం!

    అమెరికాలో మంచు తుపాను బీభత్సం!

    March 3, 2023
    in News, World

    Courtesy Twitter:@CAStateParks

    [VIDEO](url): అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌, లూసియానా రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. కాలిఫోర్నియాలో కొన్ని అడుగుల ఎత్తు వరకు మంచు పేరుకుపోయింది. మంచు ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. డాలస్‌కు రాకపోకలు సాగించే వందలాది విమానాలు రద్దయ్యాయి. టెక్సాస్‌లో గం.145కి.మీ వేగంతో గాలులు వీయోచ్చని అక్కడి వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version