తమన్నానే మించిపోయిన శోభితా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమన్నానే మించిపోయిన శోభితా

    తమన్నానే మించిపోయిన శోభితా

    June 30, 2023

    Courtesy Twitter: IndiaGlitz - Tamil

    బోల్డ్ సీన్స్‌లో హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరో హీరోయిన్ తమన్నానే మించిపోయింది. శోభితా తాజాగా నటించిన ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సీరీస్‌లో బోల్డ్‌గా నటించినట్లు తెలుస్తోంది. ఆదిత్యరాయ్ కపూర్‌తో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్స్‌లో నటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ రోజే ఈ వెబ్ సీరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజై దూసుకుపోతోంది. కాగా టాలీవుడ్ హీరో నాగచైతన్య అక్కినేనితో శోభితా ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నట్లు టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version