సింగర్ కమ్ నటి సోఫి బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవ్స్‌లో గడుపుతున్న ఈ బ్రిటీష్ భామ…. అక్కడ బికినీలో అందచందాలు ఆరబోస్తుంది. తడి అందాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి యూత్‌లో హీట్ పెంచుతోంది సోఫి. బాలీవుడ్‌లో సింగర్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత నటిగా మారింది. బడా యాక్టర్ల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది ముద్దుగుమ్మ. తెలుగులోనూ ఓ ఐటెమ్ సాంగ్‌లో ఆడిపాడింది సుందరి. మహేశ్ 1 నేనొక్కడినే చిత్రంలో లండన్ బాబు అంటూ ఉర్రుతూలుగించింది.
Screengrab Instagram:sophiechowdry
Screengrab Instagram:sophiechowdry
Screengrab Instagram:sophiechowdry
Screengrab Instagram:sophiechowdry
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్