డ్యాన్స్‌ చేసిన సోనియా.. వీడియో వైరల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్యాన్స్‌ చేసిన సోనియా.. వీడియో వైరల్‌

    డ్యాన్స్‌ చేసిన సోనియా.. వీడియో వైరల్‌

    July 17, 2023

    Courtesy Twitter:@RuchiraC

    కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ మహిళా రైతులతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హరియాణాకు చెందిన కొందరు మహిళ రైతులు సోనియా నివాసానికి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సోనియా, ప్రియాంక గాంధీ మహిళతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. మహిళా రైతులు సోనియాను నృత్యం చేయాలని కోరగా.. అందుకు ఆమె అంగీకరించి వారితో కలిసి కాలుకదిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version