స్కూటీలో శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూటీలో శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్

    స్కూటీలో శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్

    November 3, 2022

    © Envato representation

    ఒక వ్యక్తికి సంబంధించిన స్కూటీ ముందు భాగం నుంచి శబ్ధాలు వినిపించడంతో అనుమానం వచ్చింది. ధైర్యం చేసి స్కూటీ ముందు భాగాన్ని తొలగిస్తుండగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. ముందు భాగంలో నాగుపాము దాగి ఉంది. అది చూసి స్కూటీ యజమాని బిత్తరపోయాడు. వెంటనే తేరుకుని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతడు వచ్చి స్క్రూడ్రైవర్ సాయంతో ఆ పామును బయటకు తీస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    స్కూటీలో ఇరుక్కుపోయిన పాము.. ఆ తరువాత.! | #shorts | News18 Telugu
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version