గూఢచారి 2 ప్రీ విజన్ గ్లింప్స్ విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గూఢచారి 2 ప్రీ విజన్ గ్లింప్స్ విడుదల

    గూఢచారి 2 ప్రీ విజన్ గ్లింప్స్ విడుదల

    January 9, 2023

    అడివి శేష్ నటించిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి2’ రాబోతోంది. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన ప్రీ విజన్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మరో మిషన్‌కి ‘ఏజెంట్116’ సిద్ధమయ్యాడంటూ చిత్రబృందం పేర్కొంది. మరింత యాక్షన్ త్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు తొలిసారిగా హిందీలోనూ తీసుకురానున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version