మోడ్రన్‌ లుక్‌లో శ్రీముఖి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోడ్రన్‌ లుక్‌లో శ్రీముఖి

    మోడ్రన్‌ లుక్‌లో శ్రీముఖి

    March 1, 2023

    మోడ్రన్‌ లుక్‌లో అదరగొడుతోంది శ్రీముఖి. కొద్ది రోజులుగా వరుస ఫొటోషూట్‌లతో సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తోంది ఈ యాంకర్. చీరకట్టు నుంచి పొట్టి గౌను వరకు అన్ని దుస్తుల్లోనూ ఫొటోలు పెడుతుంది. ఇటీవల పెళ్లి టాపిక్‌తో వార్తల్లో నిలిచింది శ్రీముఖి. ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటుందనే వార్తలు వచ్చినా వాటిని కొట్టిపారేసింది. ప్రస్తుతం బుల్లితెరపై షోలతో బిజీగానే గడుపుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version