వంగపూవు రంగులో తళుక్కుమన్న శ్రీముఖి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వంగపూవు రంగులో తళుక్కుమన్న శ్రీముఖి

    వంగపూవు రంగులో తళుక్కుమన్న శ్రీముఖి

    September 21, 2022

    బుల్లితెర వ్యాఖ్యాతగా, నటిగా తనదైన యాంకరింగ్‌తో అభిమానులను పోగేసుకున్న సుందరి శ్రీముఖి. అందాల ఆరబోతలోనూ వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో దూసుకుపోతోందు. ఈ మధ్య కాస్త సన్నబడి నాజూకుగా మారిన శ్రీముఖి, నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్లతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తాజాగా ఆహా ఓటీటీలోని ఓ ప్రోగ్రాం కోసం వేసుకున్న కాస్ట్యూమ్‌లో ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. వంకాయ పువ్వు రంగు జాకెట్, గాగ్రాను పోలిన లంగాలో శ్రీముఖి తళుక్కున మెరిసిపోతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version