టీమిండియా ఫ్యాన్స్‌పై శ్రీలంక ఫ్యాన్స్ దాడి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టీమిండియా ఫ్యాన్స్‌పై శ్రీలంక ఫ్యాన్స్ దాడి

  టీమిండియా ఫ్యాన్స్‌పై శ్రీలంక ఫ్యాన్స్ దాడి

  September 13, 2023

  Screengrab Twitter:

  ఆసియా కప్‌లో భాగంగా నిన్న కొలంబో వేదికగా శ్రీలంక-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంకపై గెలుపొందగా.. స్టేడియంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిని సహించని శ్రీలంక ఫ్యాన్స్.. భారత అభిమానులపై దాడికి దిగారు. పరస్పరం ఘర్షణకు దిగారు. అక్కడే ఓ మహిళా పోలీస్ ఉన్నా పట్టించుకోలేదు. శ్రీలంక ఫ్యాన్స్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

  https://x.com/CricketVids15/status/1701849028315795889?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version